‹
›
క్రషర్ చుట్టూ రాజకీయ దుమారం..! రూ.20 లక్షల ‘వాటా’ ప్రచారం.. అ నియోజకవర్గాన్ని కుదిపేస్తున్న క్రషర్ కథ...!
బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల నిరసన... అనుమతులకు మించి తవ్వకాలపై ఆగ్రహం...
తెలంగాణ బోనాల సంబరాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమెంటోలు... విశేష ప్రతిభ కనబర్చిన ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని శ్రీ చైతన్య హై స్కూల్ విద్యార్థులు...
సెమీకండక్టర్ మిషన్–2.0లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలి... చిప్ డిజైన్, జీసీసీలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రం... రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు..
చేపల వేటకు వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఒకరు నీటిమునిగి మృతి...
తుంగభద్రపై అక్రమ గేట్లు తొలగించాలి... పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకపోతే తెలంగాణకు తీవ్ర నష్టం... కనీసం నాలుగు టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయాలి...
ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి... అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి... మాస్టర్ ప్లాన్ ప్రకటించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలి...
ప్రజా పోరాటాల ముందు మోదీ అహంకారం ఓడింది... సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. బాల నరసింహ, జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్...
గుర్తు తెలియని వాహనం ఢీ కొని చిరుత మృతి...
కొమురవెల్లి మల్లన్న చెంతకు రైలు కూత... కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి,బండి సంజయ్ చేతుల మీదుగా రైల్వే స్టేషన్ ప్రారంభం... భక్తులకు ఇక ప్రయాణ కష్టాలు దూరం...